‘అనంత’ అజ్ఞానంలో... అనంత శ్రీరామ్ ఉన్నాడు
హైదరాబాద్ (ధర్మఘంట): ‘అనంత’ అజ్ఞానంలో సినీపాటల రచయిత, కవి అనంత శ్రీరామ్ ఉన్నాడని మామా (మాల,మాదిగల) సమైక్య సమితి జాతీయ అధ్యక్షులు డా. మేడే శాంతి కుమార్ మామా అన్నారు. శనివారం ఆయన నివాసంలో ధర్మఘంట'తో మాట్లాడుతూ తెలంగాణలోని అన్నిరంగాలు కుల, మతాలకతీతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సినీరంగంలో మొన్నీమధ…
